News And Events List

గుత్తికొండ రామారావు గారి విరాళం (04.03.2020)...

  చినకళ్లేపల్లి వాస్తవ్యులు 'గుత్తికొండ రామారావు' గారు ఒక ధాన్యపు బస్తా విలువైన 1370/- రూపాయలను స్వచ్చ కార్యక్రమం కోసం 'మనకోసం మనం' ట్రస్టుకు విరాళం ఇచ్చారు.     గత సంవత్సరం కూడా వారు ఇలానే 1300/- రూపాయలు విరళంగా ఇచ్చారు.    వీరికి స్వచ్చ కార్యకర్తలందరి తరపున ధన్యవాదములు.   డా. దాసరి రామకృష్ణ ప్రసాదు 04.03.2020...

Read More

దేసు మాధురి గారి తాత గారి విరాళం (03.03.2020)...

 స్వచ్చ చల్లపల్లి కార్యకర్త దేసు మాధురి గారి తాత గారు కొనకళ్ళ మల్లిఖార్జునరావు గారు (91 సంవత్సరాలు) ఇటీవలె మరణించిన తన భార్య శ్రీమతి 'కొనకళ్ళ కమలాదేవి'(84 సంవత్సరాలు) గారి జ్ఞాపకార్ధం 3,000 రూపాయలను స్వచ్చ చల్లపల్లి కార్యక్రమం కోసం 'మనకోసం మనం' ట్రస్టుకు విరాళం అందించారు. కార్యకర్తలందరి తరపున వీరికి ధన్యవాదములు. దాసరి రామకృష్ణ ప్రసాదు చల్లపల్లి - 03.03.2020....

Read More

దాసరి వెంకట రమణ గారి లక్ష రూపాయల విరాళం (02.03.2020)...

 స్వచ్చ చల్లపల్లి కోసం మనకోసం మనం ట్రస్టు కు దాసరి వెంకట రమణ గారి లక్ష రూపాయల విరాళం   రామానగరం కు చెందిన దాసరి వేంకట రమణ గారు తమ కుమారుడు “అను దీప్” వివాహం మార్చ్ 5 వ తేదీన జరగబోవు సందర్భంగా స్వచ్చ చల్లపల్లి కార్యక్రమాల కోసం ‘మనకోసం మనం’ ట్రస్టుకు లక్ష రూపాయల చెక్కును విరాళంగా ఇచ్చారు....

Read More

*నిజంగా స్వచ్చంగా ఉన్న యార్లగడ్డ*...

 *నిజంగా స్వచ్చంగా ఉన్న యార్లగడ్డ*              నిన్న ఉదయం పాద యాత్రానంతరం ‘స్వచ్చ చల్లపల్లి’ కార్యకర్తలు యార్లగడ్డ వీధులలో సంచరించారు.             ఒకప్పుడు చల్లపల్లి గంగులవారిపాలెం రోడ్డు వలె బహిరంగ మల విసర్జనతో దుర్గంధ భూ...

Read More

స్వచ్చ నాగాయలంక కార్యకర్తలకు అభినందనలు...

నిన్న జరిగిన స్వచ్చ నాగాయలంక 1600*వ రోజుల వేడుక లో ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఏవీ వాడలేదు. - ఫ్లెక్సీ వాడకుండా గుడ్డ బ్యానర్ పైనే “1600*వ రోజు వేడుక” అని రాయించారు. - మంచి నీళ్లకు ప్లాస్టిక్ సీసాలు గాని, ప్లాస్టిక్ గ్లాసులు గాని వాడకుండా రాగి గ్లాసు...

Read More

విరాళం...

           వడ్డి బ్రహ్మేశ్వర రావు గారు తమ కుటుంబ సభ్యుల తరపున స్వచ్చ చల్లపల్లి ఉద్యమం కోసం తమ వంతు సాయంగా “ మనకోసం మనం” ట్రస్టుకు 5000/- విరాళాన్ని అందించారు. వీరు గతంలో కూడా 10,000/- రూపాయలను అందించారు. వీరికి స్వచ్చోద్యమ చల్లపల్లి ధన్యవాదాలు.   దాసరి రామకృష్ణ ప్రసాదు చల్లపల్లి 24.02.2020....

Read More

ఒక ప్రముఖ వ్యక్తితో ఫొటో...

          ఒక రోజు ఓ.పి లో ఒకాయన నాతో పరీక్షలు చేయించుకొని ఇంటికి వెళ్లబోతూ సర్! మీరు ఫలానా వ్యక్తికి ఒక బహుమతి ఇచ్చారు గుర్తుందా? అని అడిగారు. ఛ! అంత ప్రముఖ వ్యక్తికి నేను బహుమతి ఇవ్వడమేమిటి అని నవ్వాను. నా దగ్గర ఆ ఫోటో కూడా ఉందండి అని ఆయన అన్నారు. అయితే ఆ ఫోటో వెంటనే తెచ్చి ఇవ్వరా అని ఆయన్ని ఆతృతగా అడిగాను. ఎన్నో సార్లు గుర్తు చేసిన తర్వాత ఒక సంవత్సరానికి గాని ఆయన ఆ ఫోటో తీసుకురాలేదు. ఎంతో విలువైన ఆ ఫోటోను నేను అపురూపంగా దాచుకొన్నాను. ...

Read More

మేథోమధనం...

 ఒక్కసారి వాడే ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించే దిశగా- 6 మండలాల, 6 స్వచ్చ కార్యకర్తల తపన, ఆవేదనా పూర్వక- మేథోమధనం. అవనిగడ్డ నియోజక వర్గ పరిధిలోని ఐదు మండలాల 6 స్వచ్చ గ్రామాలకు చెందిన 66 మంది స్వచ్చ సైనికులు 16.02.2020 సాయంత్రం 5.00-6.55 గంటల మధ్య చల్లపల్లి లోని పద్మాభిరామంలో "సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తు నిషేధం మీద జరిపిన మేథో మధనం గత 1924 రోజుల స్వచ్చోద్...

Read More

గుర్తుకొస్తున్నాయి...

       స్వచ్చ చల్లపల్లి ఉద్యమం మొదలు పెట్టిన రెండు, మూడు నెలలలోనే బైపాస్ రోడ్డును సుందరీకరించే పనులను కార్యకర్తలు మొదలు పెట్టారు.  బైపాస్ రోడ్డు కి, డ్రైను కి మధ్య భాగమంతా దట్టమైన కలుపు మొక్కలతోనూ,  చెత్త తోనూ నిండి ఉండేది. ఎన్నో రోజులు  కష్టపడి ఆ మొక్కలను, చెత్తను స్వచ్చ చల్లపల్లి కార్యకర్తలు శుభ్రం చేశారు.         ఆ సమయంలో ఈ ప్రాంతంలో నారాయణ రావు నగర్ బోర్డు కనిపించింది. “ఈ బోర్డు ఉన్నట్ట...

Read More
<< < 1 2 3 4 [5] 6 > >>