01.02.2024....           01-Feb-2024

    సౌభాగ్యం సాధించాలనే గదా!

ఇప్పుడున్న స్థితికన్నా ఇంకొంచెం మెరుగు పరచి,

భావితరం ఆరోగ్యం మరొక్కింత భద్రపరచి,

చెట్లు పెంచిరోడ్లూడిచిప్రాణవాయువులనమర్చి –

చల్లపల్లి సౌభాగ్యం సాధించాలనే గదా!