03.02.2024....           03-Feb-2024

         సమర్పిస్తాం ప్రణామంబులు!

‘సమాజ బాధ్యత’ అన్న పేరుతో సదుద్దేశంతోడ మొదలై

హరిత సంపదపూల వనముల నంతకంతకు విస్తరిస్తూ

శ్రమతొ బాటుగ శ్రమార్జితముల గ్రామమునకే ధారబోసే

స్వచ్ఛ సుందర కార్యకర్తకు సమర్పిస్తాం ప్రణామంబులు!