11.10.2022....           11-Oct-2022

               అత్యద్భుత మార్గదర్శి!

కొన్ని వింత సంఘటనలె క్రొత్త చరిత కానవాళ్లు

ఒక్క మంచి నిర్ణయమే ఒక ఊరికి మేలు మలుపు

ఆ ఘటనమె - నిర్ణయమే స్వచ్చోద్యమ చల్లపల్లి

అదిక పైన దేశానికి అత్యద్భుత మార్గదర్శి!