15.05.2023....           15-May-2023

       తొడలు గొట్టుట తెలివి కాదని -

తొమ్మిదేళ్ల స్వచ్ఛ ప్రగతికి తొడలు గొట్టుట తెలివి కాదని-

కొంత స్వార్థమునదుపు చేస్తే - సొంత బాధ్యత నిర్వహిస్తే 

ఉన్న ఊరికి మేలు చేస్తే - ఉత్తమోత్తమ సేవలా’ అని

విజ్ఞులగు ఈ కార్యకర్తలు విశద పరచుట న్యాయమేనని....