16.05.2023....           16-May-2023

       అర్థ రహితం – శూన్యఫలితం

మనం చేయని మంచి పనులను ఎవరికో నీతులు వచించుట

స్వయంగా మనమాచరించక ఎదుటి వాళ్లకు బోధ చేయుట

అర్థ రహితం – శూన్యఫలితం” అని గ్రహించని వారి కోసం

స్వచ్ఛ సైన్యం నిత్య నూతన శ్రమ విలాసం చూచుచున్నాం!