17.05.2023....           17-May-2023

    అనంత స్ఫూర్తిగ - అమేయ కీర్తిగ

నిరామయంగా – నిస్తేజముగా - నిరుత్సాహముగ గ్రామ స్వచ్ఛతలు

సదాశయంగా - శుభప్రదముగా - ఫలప్రదముగా ఉద్యమ రీతులు

అనూహ్యంబుగా - అనివార్యముగా. అప్రమత్తముగ కార్యకర్తలు

అనంత స్ఫూర్తిగ - అమేయ కీర్తిగ - ఆదర్శముగా గ్రామ దీప్తులు!