21.05.2023 ....           21-May-2023

     తొమ్మిదేళ్ల కాలం కర్పూర కళిక!

తొలి రోజుల శ్రమదానం కొందరి సాహస వేదిక

మలి నాళ్లకు ఉద్యమమై మహనీయ ప్రకాశిక

వందలాది గ్రామాలకువేలకొలది పరిశీలక

బృందాలకు తొమ్మిదేళ్ల కాలం కర్పూర కళిక!