23.05.2023 ....           23-May-2023

     శ్రీరస్తని – శుభమస్తని

శ్రీరస్తని - శుభమస్తని చేపట్టిన స్వచ్ఛోద్యమ

చల్లపల్లి తొమ్మిదేళ్ల సానుకూల పయనంగా

వేనవేల గ్రామాలకు విస్పష్ట నమూనాగా!

వెలుగుతోంది కార్యకర్త విస్తృత శ్రమదానంగా