03.05.2024....           03-May-2024

 అంకితులు మన చల్లపల్లికి – 80

అప్పుడప్పుడొస్తేనేం అనుమకొండ దుర్గాప్రసాదు?

బరువు పనులు ఎన్నిటినో అవలీలగ చేయగలడు

ఏపని ముట్టైనా ఇట్టే వాడేయగలడు

ఈ గ్రామ స్వస్తతకై ఇచ్చిన భరోసా ఈతడు!