21.05.2024....           21-May-2024

     అంకితులు మన చల్లపల్లికి – 99

ఈ మాజీ కార్యకర్త సూర్యదేవరాన్వయుండు!

నాగేశ్వర నామధేయ - సామాజిక సుహృద్భావ

పారీణుడు! – వైద్య శిబిర ప్రవర్తకుడు – J.V.V.

భార వహుడు – కళాశాల భౌతిక శాస్త్రాధ్యాపకుడు!