22.05.2024....           22-May-2024

  అంకితులు మన చల్లపల్లికి – 100

 

ఉద్వేగం లేదతనికి - ఉవ్వెత్తున ఉరికి పడడు

మెకానిక్కుకుర్రాళ్లని మెల్లగ కూడగట్టగలడు

చాల వరకు గోల రహిత స్వచ్ఛ చర్యలే అతనివి

ఎవ్వరట్టి కార్యకర్తయువ ఉస్మాన్ షరీఫుడు!