15.07.2024....           15-Jul-2024

       చక్కదిద్దిన – చింతమార్చిన

కళాకాంతులు లేని ఊరికిహరిత సంపద లేని వీధికి

అడుగు ముందుకు పడని డ్రైనుకుఅన్ని పబ్లిక్ ప్రదేశాలకు

శరీర శ్రమతోనె లోటును చక్కదిద్దిన - చింతమార్చిన

స్వచ్చ సుందర ఉద్యమాన్నే సహర్షిస్తాం - సమర్ధిస్తాం!