తెరలేచెను నా మనస్సులో!
ఇటు చూస్తే వైద్య శిబిరమూ- అటు గ్రామాపు పారిశుద్ధ్యమూ
ఈ ప్రక్కన శ్రమోద్విగ్నతా – ఆ దిక్కున వైద్య బాధ్యతా
ఎందులోన పాల్గొన వలెనో - దేని ఘనత కీర్తించాలో
తెలియని ఒక సందిగ్ధానికి - తెరలేచెను నా మనస్సులో!