ఓటింగులు – మీటింగులు
వాదన ప్రతివాదనలూ ఓటింగులు – మీటింగులు
భిన్న అభిప్రాయాలు, ప్రజాస్వామ్య పోకడలూ
చల్లపల్లి స్వచ్చంద శ్రమదానంలో కలవు
ఆలోచన రహితంగా అసలే పనీ జరగదచట!