మార్గాంతర మేమున్నది
ప్రభుత్వాల నిధులు నాస్తి - బకాయీల బెడద జాస్తి!
ఎవరికి వారే మేల్కొని ఎంతొకంత శ్రమ చేయక -
స్వచ్చోద్యమ కారులతో చేయి కలిపి నడవక –
మార్గాంతర మేమున్నది మన గ్రామం సంస్కరణకు?