28.10.2024....           28-Oct-2024

        స్వచ్ఛోద్యమ చల్లపల్లి ప్రత్యేకత!

అతిహీనం - అవమానం - అంతస్తుకు దిగుమానం

ఈ పాచి పనికి పెంట పనికి పాల్పడటం నా వంతా?....”

అని వెనుకాడక ప్రతి పని కందరు పోటీపడుటాశ్చర్యం!

మరి – అదే గదా స్వచ్ఛోద్యమ చల్లపల్లి ప్రత్యేకత!