22.11.2024....           22-Nov-2024

   అంటి ముట్టని శ్రమలు కావే

ఇవేమన్నా ఫొటో కోసం ఫోజులిచ్చే పనులు కావే

బట్ట నలగనిచెమట పట్టని - అంటి ముట్టని శ్రమలు కావే

ఒళ్లు హూనం అయే చర్యలు - కళ్లు బైరులు క్రమ్ము చేష్టలు!

ఊరి మేలుకు చిత్తశుద్ధితొ ఉద్యమించే వాళ్ల సేవలు!