12.02.2025 ....           12-Feb-2025

    ఇందరున్నతోద్యోగులు (SBI)

సజావుగా జరుగు గ్రామ శ్రమ వేడుక చూసేందుకు –

ఒక్కమారు – ఒక్క గంట శ్రమలో పాల్గొనేందుకూ –

ఇందరున్నతోద్యోగులు (SBI) ఇంత దవ్వు రావడమా!

బ్రతుకు ధన్యమైనట్లుగ భావిస్తూ వెళ్లడమూ!