15.04.2025 ....           15-Apr-2025

   శ్రమదానం తప్పని సరి!

సామూహిక ప్రయత్నముంటే-సమైక్య భావన ఉంటే-

మన గ్రామపు మంచి చెడులు మనవే’ అను స్పృహ ఉంటే-

పరిసరాల శుభ్రతలే ప్రజారోగ్య’ మని తెలిస్తే.....

చల్లపల్లిలో వలె ఇక శ్రమదానం తప్పని సరి!