16.10.2025 ....           16-Oct-2025

 నెలల తరబడీ రహదారి సేవనలు! (NH216 @ Months together!)- 6

దుమ్ముమేనులను క్రమ్ముకొనుచుండ - బురద బట్టలకు మరకలు పెట్టగ

చెమట సుగంధము చుట్టు ముట్టగా - చంద్రుడొ సూర్యుడొ సాక్షిగ వెలుగగ

ప్రజాహ్లాదమే ఒక తపస్సుగా స్వచ్ఛ శుభ్రతా సమీకరణములు!

ఇదే కదా జీవన సౌందర్యముఇవి కావా సత్కళకు ప్రేరణలు?