10.11.2025....           10-Nov-2025

        చల్లపల్లిలో మినహా! – 4

చాల మంది నమ్మలేక స్వయముగ ఇచ్చటికి వచ్చి

వేకువనే నిద్ర లేచివీధుల్లో జరుగు స్వఛ్ఛ

సేవల పరిశీలనతో నిశ్చేష్టులైన ఉదంతాన్ని

చల్లపల్లిలో మినహా చూశారా ఎక్కడైన?