12.11.2025....           12-Nov-2025

     చల్లపల్లిలో మినహా! – 6

ఠంచనుగా నాల్గింటికె మంచం దిగిబయలుదేరి

రహదారుల చెత్తా – చెదారం తొలగించే పనులకు

ఆడా - మగ కార్యకర్త లతి శ్రద్ధగ పూను వింత

సాక్షాత్కారం జరుగదు చల్లపల్లిలో మినహా!