28.01.2026....           28-Jan-2026

         సమంజసమాసహేతుకమా?-3

స్వచ్చ సుందర కార్యకర్తలు పావులక్ష ప్రజాహితానికి-

స్వచ్చ శుభ్రత వికాసానికి – సంతసానికి-వినోదానికి

క్రమిస్తున్నా- శ్రమిస్తున్నా గ్రామ విజ్ఞులు మిన్నకుండుట

సమాజానికి ప్రీతికరమాసమంజసమాసహేతుకమా?