03.02.2026....           03-Feb-2026

    సహేతుకమదిసమంజసమది!-8

గుడులు వందలు కట్టుకొన్నా – నుడులు లక్షలు చెప్పుకున్నా

సడలకున్నది మన జడత్వం – స్వచ్చ – సుందర ఉద్యమంలో

అడుగుపెట్టుటె మానవత్వం – లేదు మనకు గత్యంతరం

సర్వసుజనామోదకరమదిసహేతుకమదిసమంజసమది!