19.02.2026....           19-Feb-2026

      సహకరించద ఇప్పుడైనా?

అహరహం అణువణువు శోధనెఆత్మ శీలనెసదవగాహనె

చిన్న పొరపాటైన జరుగక - చేయు కృషులకు పునశ్శోధనె

కనుకె దైనందిన శ్రమోద్యమ మునకు చక్కని ప్రజాస్పందన

చల్లపల్లి ప్రజానీకం సహకరించద ఇప్పుడైనా?