25.02.2026....           25-Feb-2026

     అని మాత్ర యోచింపుడు!

స్వచ్ఛ కార్యకర్తల యెడ పక్షపాత ధోరణిలో

ఉన్నవి లేనివి వ్రాయుచు ఉబ్బేస్తున్నాననుకొనకుడు

“గ్రామ- రాష్ట్ర చరిత్రలో కలదా అసలీ సుదీర్ఘ

శ్రమదానోద్యమ ఘట్టం?” అని మాత్ర యోచింపుడు!