26.2.2026....           26-Feb-2026

        నభూతో నభవిష్యతి

ఈ పుష్కర శ్రమ వేడుక నభూతో నభవిష్య”

అనుకొనడం సరికాదనియౌవనులూ బాల్యస్తులు

కొనసాగిస్తేనే గ్రామం కను విందుగ స్వస్తతగా

మారుననీ విశ్వసించి మనం సహకరించుదాం!