07.03.2026....           07-Mar-2026

            ఊరు నాకు ఏమిచ్చెను?

“ఊరు నాకు ఏమిచ్చెనుఊరుకు ఈ మురికి పనులు

 శారీరక కష్టముతో చేయాలా ఇన్నేళ్ళని”

భావించక ప్రతి పనినీ బాధ్యతగా చేయుచున్న

శ్రమదాతల కెల్ల మనం ప్రణమిల్లిన తప్పేమిటి?