09.03.2026....           09-Mar-2026

 డెబ్భై- ఎనభై చేతులు

ఔరా ! ఈ చల్లపల్లి- అవనిగడ్డ రాదారిలొ

 అమరవీర స్తూపానికికాసానగర ప్రాంతానికి

హరిత శుభ్ర సౌందర్యం అందించగ ప్రతి వేకువ

డెబ్భై- ఎనభై చేతులు ఎంతెంత శ్రమించెనొగద!