సమష్టి కృషి చాలకనే!
ముప్పై నలభై ఊళ్లలొ మొదలెట్టిన శ్రమలెగాని-
అసలెన్నడు మొదలె కాని అన్య గ్రామములె గానీ
విఫలమైన కారణమును విన్నవించమందురా?
-“చల్లపల్లి లో లాగున సమష్టి కృషి చాలకనే!”