ప్రణమిల్లిన తప్పేమిటి?
నీరు విషము- గాలి విషము - భూగోళమే విషం విషం
క్షణక్షణం పర్యావరణము పూర్తిగ కలుషితం
అందుకు విరుగుడుగా ఈ సుందర స్వచ్ఛోద్యమమును
ప్రకటించిన మహాత్ములకు ప్రణమిల్లిన తప్పేమిటి?