16.03.2026....           16-Mar-2026

      ఇదె గదా నిష్కామకర్మము-2

ఊరి విజ్ఞులు కదలకున్నాకార్యకర్తలు చాలకున్నా,

ఖర్చు భారం పెరుగుతున్నా - గ్రామ బాధ్యత తరగకున్నా

 జంకకుండా కార్యకర్తల అడుగు ముందుకె సాగుచున్నది

 ఇది గదా ఒక స్తిత ప్రజ్ఞత ! ఇదె గదా నిష్కామకర్మము!