24.03.2026....           24-Mar-2026

          అదే సార్ స్థిత ప్రజ్ఞ అంటే-10

డి.ఆర్.కె.తో సహాధ్యాయులుఅతనితో మిత్రాను బంధులు

తరలి వచ్చీచెట్లు నాటీమరల మరలా చూసి పోతూ

దాతలై పోతుందురంటే- బాధ్యతలు మోస్తుందురంటే

అది గదా తగు దాన ధర్మము- అదే గద నిష్కామకర్మము!