25.03.2026....           25-Mar-2026

        అది సుమా! అసలైన దాతృత – 11

ఎక్కడమెరిక-ఎచట ఇండియఎవరు ఆ నాదెళ్ల సురేశుడు

సుషుప్తిలోనూ కలవరింతగ ఊరి పట్ల ఎంత బాధ్యత?

సొంత ఖర్చులు పొదుపుచేస్తూ ఉద్యమానికి ఎంత త్యాగం!

అది సుమా! అసలైన దాతృత - అదే గద నిష్కామ కర్మము?