26.03.2026....           26-Mar-2026

    శంకరుండో-  ప్రేమానందుడొ-12

చల్లపల్లికి చెందనట్టి సగం పైగా కార్యకర్తలు-

శంకరుండో-  ప్రేమానందుడొ అంజయ్యాదులు ఎందరెందరొ

శ్రమనుమేధను ఊరికోసం ధార పోయుట తలచుకొంటే

అదే మరి నిష్కామకర్మము! అదే మరి ఒక స్థిత ప్రజ్ఞత!