28.03.2026....           28-Mar-2026

         అందుకే అవి స్థిత ప్రజ్ఞలు – 14

జయించ వచ్చును బైటి శత్రులదాన ధర్మాల్ కూడ నిజమే

ఒక్క పూటో- ఒక్క వారమొ ఊరి కర్పించుటయు సాధ్యమె

కాని పదకొండేళ్లుగా నిస్వార్థ పూరిత గ్రామ సేవలు -

అందుకే అవి స్థిత ప్రజ్ఞలు – అవే మరి నిష్కామ కర్మలు!