30.03.2026....           30-Mar-2026

     స్థిత ప్రజ్ఞా -కాదతేల్చుడు – 16

పనిస్థలానికి తేళ్లు రాగాపాము కాలికి చుట్టు కొనగా,

పురుగు పుట్రా కదులు చుండగముళ్లు ఒంటికి గీరుకొన్నా...

వెన్ను చూపక - ఇంట్లో పండక- వేకువనె మరునాడు వచ్చే

స్వచ్చ సుందర కార్యకర్తది స్థిత ప్రజ్ఞా -కాదతేల్చుడు!