15.04.2026....           15-Apr-2026

      బూడిదలో పన్నీరని

“చల్లపల్లి శ్రమదానం చట్టు మీద వర్షమనీ

బూడిదలో పన్నీరనిఅడవిలోన వెన్నెలనీ”

తలపోయకు డెన్నడైన – కలదొక కాలం ముందున

గ్రామస్తులు గుంపులుగా కదలి వచ్చి బాధ్యతగా

శ్రమదానములో పాల్గొను సన్నివేశమతిశయముగ!