20.04.2026....           20-Apr-2026

    నిర్వచనం దొరికిందా?

ఎక్కడైన – ఎప్పుడైన  ఈ త్యాగం చూశామా!

ఇన్ని వేల దినాలుగా ఎవరైనా శ్రమించారా!

స్వార్థానికి చరమ గీతి చప్పుడు వినిపించిందా?

పరోపకారాని కిచట  నిర్వచనం దొరికిందా?