27.04.2026....           27-Apr-2026

               ఆంతర్యమునైన చూడు!

వాలంటీర్ణ శ్రమను చూడుస్వస్త పడిన ఊరు చూడు

ముప్పై వేల రకరరాల మొక్కల పెంపకము చూడు

“చెత్త బండి వచ్చిందోయ్ - చె త్తను తీసుకురండోయ్...”

అనుచు తిరుగు ట్రాక్టర్ యొక్క ఆంతర్యమునైన చూడు!