03.05.2026....           03-May-2026

          ఈ గాలిలొ చైతన్యము!

చల్లపల్లి లో మాత్రమె స్వచ్చోద్యమ విత్తనాలు

ముమ్మరముగ మొలకలెత్తి వృక్షాలుగ పెరుగునేల?

ఉన్నదేమొ ఈ గడ్డలొ ఉన్నతమగు భావజాల

మినుమడించుచుండు నేమొ ఈ గాలిలొ చైతన్యము