06.05.2026....           06-May-2026

          చెక్ పెట్టుట ఎంతపని?

ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించితే చాలును

పంచాయతి నిజాయతీగా వ్యవహరించిన చాలును

వ్యాపారులుప్రజలందరకవగాహన రావలయును

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లకు చెక్ పెట్టుట ఎంతపని?