10.05.2026....           10-May-2026

     శాస్త్రీయత పాటిద్దాం!

స్టీలు గ్లాసుస్టీలు ప్లేటు చేతిలోన గుడ్డ సంచి

చెక్క స్పూనుస్టీలు సీసా... తక్కిన వస్తువులన్నీ

ప్లాస్టిక్ రహితంగానే వాడుకొనుచు బ్రతుకుదాం

ఇప్పుడైన – కొంచమయిన శాస్త్రీయత పాటిద్దాం!