29.05.2026....           29-May-2026

     మట్టిలొ కలిపిన మృత్యువు

అరెరే! మొంధన తుఫాను స్వచ్ఛోద్యమ శుత్రువు 

మహామహా వృక్షాలను మట్టిలొ కలిపిన మృత్యువు

పచ్చదనం సమసిపోయి, పరిస్థితులు వికటించీ

స్వచ్చోద్యమ చల్లపల్లి సాగసు మాసిపోయెనే!