07.06.2026....           07-Jun-2026

                  పెద్ద చదువుల సరస్వతిగా

పెద్ద చదువుల సరస్వతిగా, పాఠ్యబోధక ఉపాధ్యాయిని -

యూ.టి. ఎఫ్. లో పాత్రధారిణి, H.M.గా ముఖ్య భూమిక,

వైద్యశిబిరపు కార్యకర్తగ, స్వచ్ఛ సుందర సేవికగ,

సుభాషిణి బహురూపధారణ చూసి మెచ్చని వారుకలరా