04.07.2026....           04-Jul-2026

  గళం విప్పి పాడగలడు

తొలినుండీ సామాజిక స్పృహ కలిగిన జాన్ స్టన్  జీ

కవుల కలం గీతాలను గళం విప్పి పాడగలడు

పాఠశాల బాలకులకు పాఠాలను చెప్పగలడు

ప్రతి వేకువ తన గ్రామపు బాధ్యత నేరవేర్చగలడు!