భోగాది వాసు సమన్యయము
ఈయన పలు ఉద్యమాల కిచ్చే మంచి ఊపు
గ్రామ సమస్యల యెడల కలదు ముందు చూపు
కొన్ని చిక్కు ప్రశ్నలకు సమకూర్చు పరిష్కారము
భోగాది వాసు సమన్యయము ఊరి కెంతొ ఆవశ్యకము!