30.07.2026....           30-Jul-2026

        రొటీన్ లైఫ్ కు భిన్నంగా

ఒంటరితనముకు చిక్కిన ఓ నా గ్రామస్తులార!
విసుగుదలలు, క్రుంగుబాట్లు వేధించే మిత్రులార!

రొటీన్ లైఫ్ కు భిన్నంగా క్రొత్త కోరు పెద్దలార!

పరిష్కార మిదుగొ - గ్రామ శ్రమదానమునకు రండిక!