ఇది ఆగని ధారావాహిక!
మఘలొ పుట్టి, పుబ్బలోన మాయమయే పని కాదిది హ్రస్వ దృష్టి - వక్రబుద్ధి ఆలోచన కానేకాదిది మాతృభూమి చల్లపల్లి మహనీయత వెలుగు దాక
ఇది నిరంతర ప్రక్రియ - ఇది ఆగని ధారావాహిక!